ICC T20 World Cup 2020 : Scotland Clinch T20 World Cup Spot ! || Oneindia Telugu

2019-10-31 52

ICC T20 World Cup 2020: Scotland are now the 5th team to qualify for the World Cup from the ongoing T20 WC Qualifiers being held in UAE after The Netherlands, Namibia, PNG and Ireland.
#ICCWorldTwenty20Qualifier
#T20WorldCup2020
#ICCT20WorldCup2020
#NetherlandvsUAE
#Netherlandsteam
#Namibiateam
#cricket
#teamindia

వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, నమీబియా జట్లు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ 90 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై ఘన విజయం సాధించింది. ఇక ఒమన్‌ను 54 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా నమీబియా ప్రపంచకప్‌కు బెర్త్ సాధించింది.